Identi.ca Identi.ca
  • Login
  • Public

    • Public
    • Groups
    • Featured
    • Popular
    • Directory

వీవెన్ (veeven)

  1. వీవెన్ వీవెన్

    ఆవుల మంజులత, అనుమాండ్ల భూమయ్య, విజయబాబు, పేరి భాస్కరరావు, ఉమామహేశ్వరరావు గార్లతో ప్యానల్ చర్చ జరుగుతోంది. #itic2011

    about 5 months ago from web
  2. వీవెన్ వీవెన్

    #itic2011 ఇక్కడ టీవీ9 లైవ్ ఏర్పాటు చేసారు.

    about 5 months ago from web
  3. వీవెన్ వీవెన్

    మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాదు నుండి తన సందేశాన్ని ఈ సదస్సుకి వినిపిస్తారు. #itic2011

    about 5 months ago from web
  4. వీవెన్ వీవెన్

    అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమవేశాల మూడవ రోజు నివేదికకు స్వాగతం. #itic2011

    about 5 months ago from web
  5. వీవెన్ వీవెన్

    వాడ్రేవు శ్రీనివాస్ గారి వైదిక విజ్ఞానం సైటు (తెలుగు): http://vignanam.org/telugu.htm #itic2011

    about 5 months ago from web
  6. వీవెన్ వీవెన్

    వైదిక విజ్ఞానం: భారతీయ సాహిత్య వర్గీకరణ అన్న అంశంపై వాడ్రేవు శ్రీనివాస్ గారు ప్రసంగిస్తున్నారు. #itic2011

    about 5 months ago from web
  7. వీవెన్ వీవెన్

    "అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అన్న వ్యాఖ్యను ఇప్పుడు అన్నీ జాలంలోనే ఉన్నాయి అని మార్చుకోవాలి." -- జె. చెన్నయ్య #itic2011

    about 5 months ago from web
  8. వీవెన్ వీవెన్

    పత్రికలు, ప్రసారమాధ్యమాల్లో అంతర్జాలం తెస్తున్న సరికొత్త విప్లవం అన్న అంశంపై జె.చెన్నయ్య ప్రసంగిస్తున్నారు. #itic2011

    about 5 months ago from web
  9. వీవెన్ వీవెన్

    బాలభారతికి #ipad అనువర్తనం కూడా ఉంది. #itic2011

    about 5 months ago from web
  10. వీవెన్ వీవెన్

    కందికొండ వంశీ గారు తయారు చేసిన తెలుగు నేర్పే వెబ్ సైటు: బాలభారతి http://balabharathi.com/ #itic2011

    about 5 months ago from web
  11. వీవెన్ వీవెన్

    తెలుగు నేర్చుకోడానికి పారస్పరిక (ఇంటరాక్టివ్) మరియు వినూత్న అనువర్తనాల గురించి కందికొండ వంశి ప్రసంగిస్తున్నారు. #itic2011

    about 5 months ago from web
  12. వీవెన్ వీవెన్

    ననుమాసస్వామి గారు "వృత్తి పురాణములు, పద కోశ నిర్మాణము" గురించి ప్రసంగిస్తున్నారు. #itic2011 http://vrittipuranas.com/

    about 5 months ago from web
  13. వీవెన్ వీవెన్

    CSR ప్రభు కృత్రిమ మేధ, సెమాంటిక్ వెబ్ వంటి విషయాల్లో భారతీయ భాషల కోసం 'ఆబ్జెక్ట్ నాలెడ్జ్ మోడల్' (OKM) గురించి ప్రసంగిస్తున్నారు. #itic2011

    about 5 months ago from web
  14. వీవెన్ వీవెన్

    పేరి భాస్కరరావు గారు ప్రవాసరాజ్యం సైటుని ఆవిష్కరించారు. http://www.pravasarajyam.com/ #itic2011

    about 5 months ago from web
  15. వీవెన్ వీవెన్

    ప్రవాసరాజ్యం అనే సైటుని ఆవిష్కరిస్తున్నారు. #itic2011 http://www.pravasarajyam.com/

    about 5 months ago from web
  16. వీవెన్ వీవెన్

    అనుమాండ్ల భూమయ్య గారి ఉద్దేశం తెలుగు పదాలు ఉన్న చోట సంస్కృత పదాలు ఉపయోగించలేనవసరం లేదని. #itic2011

    about 5 months ago from web
  17. వీవెన్ వీవెన్

    అనుమాండ్ల భూమయ్య: బిందు సేధ్యానికి బదులు చుక్కల సాగు అనవచ్చు కదా అని నాగేశ్వరరావు గారిసి సూచించారు. #itic2011

    about 5 months ago from web
  18. వీవెన్ వీవెన్

    ఈనాడు సర్క్యులేషన్ ఇంకా పెరుగుతూందని ప్రస్తుతం 7 లక్షల 50 వేలని నాగేశ్వరరావు గారు చెప్పారు. #itic2011

    about 5 months ago from web
  19. వీవెన్ వీవెన్

    మానుకొండ నాగేశ్వరరావు (ఈనాడు పాత్రికేయ కళాశాల ప్రిన్సిపాల్) గారు తెలుగు భాషకు పత్రికల కృషిపై ప్రసంగం. #itic2011

    about 5 months ago from web
  20. వీవెన్ వీవెన్

    పరమేశ్వరి (హైదరాబాద్ విశ్వవిద్యాలయం) తెలుగు మరియు తమిళ భాషల మధ్య యంత్రానువాదం గురించి మాట్లాడుతున్నారు. #itic2011

    about 5 months ago from web
  • Before

User actions

  • Subscribe
  • List
వీవెన్

వీవెన్

Hyderabad, India

http://veeven.com/

Free Software, Open Web, Telugu

Tags
  • #telugu

Site notice

  • API
  • Lockouts explained
  • freelish.us is back

Following 5

  • koodali koodali
  • Siebrand Mazeland siebrand
  • Manish Sharma zms
  • myparu myparu
  • Axel Beckert xtaran

Followers 16

  • thiet ke web gia re thietkewebgiare1
  • giai phap erp giaiphaperp1
  • phan mem erp phanmemerp2
  • Kiran Reddy kiranreddy9999
  • Anam janjua moni148
  • Alex Morgan alex1980
  • Samir Ranjan Basu srbasu10
  • telugublogin telugublogin

Groups 15

  • noserub noserub
  • Firefox firefox
  • StatusNet statusnet
  • Drupal drupal
  • Cascading Style Sheets css
  • GNOME gnome
  • తెలుగు telugu
  • కూడలి koodali

Lists 1

    telugu

Statistics

User ID
8679
Member since
4 Jul 2008
Notices
111
Daily average
0

Feeds

  • Activity Streams
  • RSS 1.0
  • RSS 2.0
  • Atom
  • FOAF
  • Help
  • About
  • FAQ
  • TOS
  • Privacy
  • Source
  • Version
  • Contact

Identi.ca is a microblogging service brought to you by Status.net. It runs the StatusNet microblogging software, version 1.0.1, available under the GNU Affero General Public License.

Creative Commons Attribution 3.0 All Identi.ca content and data are available under the Creative Commons Attribution 3.0 license.

Switch to mobile site layout.

Built in Montreal